మీ ఆర్థిక ప్రయాణంలో నమ్మకమైన సహాయకుడు
ఇది డబ్బు మిత్రమా... డబ్బుకు భయపడకపోతే, డబ్బుకు భయపడే మిగతా మానవ సంత నిన్ను చూసి హేళన చేస్తారు... ఎందుకంటే అలా భయం చూపించే మిగతా మానవ సంతలో ప్రతి ఒక్కడికీ ఒకటి ఉంది... అదే డబ్బుుు...
రుణాలు, EMIలు, జీతం, ఖర్చులు - అన్నీ ఒకే చోట. మీ ఆర్థిక పరిస్థితి పై పూర్తి నియంత్రణ సాధించండి. ప్రతి నెల మీరు ఎంత వడ్డీ చెల్లిస్తున్నారో, ఎంత మిగులు ఉందో చూడండి.
EMI కాలిక్యులేటర్, రుణ తొలగింపు ప్లానర్, మరియు అనేక గణన సాధనాలు. స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక కోసం అవసరమైన అన్ని సమాచారం మీ చేతిలో.
అనేక వనరుల నుండి తీసుకున్న రుణాలను ఒకే చోట ట్రాక్ చేయండి
సంవత్సరం వారీగా, నెల వారీగా వడ్డీ చెల్లింపులు ట్రాక్ చేయండి
మీ ఆదాయం, ఖర్చులు, మిగులు లెక్కించండి
కొత్త రుణం తీసుకునే ముందు EMI లెక్కించండి
కుటుంబ సభ్యులతో డేటా పంచుకోండి
మీ డేటా మీ బ్రౌజర్‌లో సురక్షితంగా ఉంటుంది
ఇంకా ప్రాజెక్టులు లేవు. "కొత్త ప్రాజెక్ట్" క్లిక్ చేసి ప్రారంభించండి!
| # | అప్పు ఇచ్చిన వ్యక్తి | అప్పు చేసిన మొత్తం (₹) | అప్పు తీసుకున్న తేదీ | వడ్డీ % | వడ్డీ/ఒక నెలకు (₹) | |
|---|---|---|---|---|---|---|
| మొత్తం | ₹0 | 0% | ₹0 | |||